Wednesday, 4 November 2026

శ్రీనగర్‌లో మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన జవాను మృతి

హైదరాబాద్‌: మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన జవాను మల్లెపోగుల యాదయ్య శ్రీనగర్‌లో నిన్న జరిగిన ఉగ్రవాదుల దాడిలో మృతి చెందినట్లు సమాచారం. వంగూరు మండలం కొండారెడ్డి పల్లికి చెందిన యాదయ్య 2003 నుంచి భారత సైన్యంలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *