– ఎస్సై గండ్రాతి సతీష్
తొర్రురు : 8 సెప్టెంబర్ (జనంసాక్షి )స్థానిక దుబ్బతండ లోని శ్రీ నాయక్ యూత్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు జిల్లా మెకానిక్ అధ్యక్షుడు సామల రాజు సహకారంతో తొర్రురు ఎస్సై గండ్రాతి సతీష్ చేతుల మీదుగా 45 చీరలను పంపిణీ చేశారు ఏ కార్యక్రమంలో ఎస్సై సతీష్ మాట్లాడుతూ మానవత్వం ఎక్కడ ఉంటుందో దేవుడు అక్కడ ఉంటాడు అని ఇలాంటి సేవ కార్యక్రమలు మరెన్నో చేయాలని అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాల తో ఉండాలి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అని అన్నారు గణపతి ఉత్సవాలు నిర్వహించి చీరలను పంపిన చేయడం శుభపరిణామం అలాగే మెకానిక్ రాజు కి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమం నిర్వహించిన శ్రీ నాయక్ యూత్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ సునీత జైసింగ్, దారవత్ సోమన్న,ధారవత్ శశి,గణేష్,శ్రీను,బిచ్చ,వేణు,కు మార్,రాజేందర్ తదితరులు పాల్గొన్నారు
Attachments area




