హైదరాబాద్,(జనంసాక్షి): తెలంగాణ కోసం ఉస్మానియా యూనివర్శిటీలో ఆత్మహత్యకు పాల్పడిన శ్రీనివాస్ మృతదేహాన్ని తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరాం, టీఎన్టీవో నేత శ్రీనివాస్‌గౌడ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి సందర్శించారు. విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.




