Tuesday, 3 November 2026

శ్రీపతి రాజేశ్వర్‌కు నేతల నివాళి

హైదరాబాద్‌: అఖిల భారత ఎన్టీఆర్‌ అభిమాన సంఘం అధ్యక్షడు, మాజీ మంత్రి శ్రీపతి రాజేశ్వర్‌ మృతి పట్ల పలువురు నేతలు సంతాపం తెలిపారు. తెదేపా నాయకుడు, మాజీ మంత్రి విజయరామారావు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు, తెరాస అధికార ప్రతినిధి శ్రావణ్‌కుమార్‌లు రాజేశ్వర్‌ భౌతికఖాయానికి నివాళులర్పించారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *