శ్రీరాంసాగర్‌లో పెరుగుతున్న నీటిమట్టం
నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతం నుంచి 14క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టులో నీటి మట్టం పెరుగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 1091అడుగులు కాగా, ఈ రోజు ప్రాజెక్ట్‌లో 1054.40 అడుగుల నీటి మట్టం పెరిగింది.