శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లిఖార్జున స్వామిని దర్శించుకున్నా పోతిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ గణగాని మాధవి మల్లేశం
ఆత్మకూర్(ఎం) నవంబర్ 7 (జనంసాక్షి) శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లిఖార్జున స్వామిని పోతిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ గణగాని మాధవి మల్లేశం గౌడ్ కుటుంబ సమేతంగా హాజరై సాక్షి గణపతి ఆటకేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆమె మాట్లాడుతూ గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాక్షించారు




