
వికారాబాద్ నవ భూమి ప్రతినిధివికారాబాద్ నియోజకవర్గంలోని మర్పల్లి మండల పరిధిలోని సిరిపురం గ్రామంలో గురువారం జరిగిన శ్రీ ఆంజనేయ స్వామి వారి నూతన దేవాలయ పరివార సహిత “శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన” కార్యక్రమంలో పాల్గొని, స్వామి వారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించిన, వికారాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”*
ఎమ్మెల్యే తో సిరిపురం గ్రామ సర్పంచ్ మైస గల్ల మల్లయ్య ఎంపీపీ సుశీల రమేష్ జడ్పిటిసి మధుకర్ వైస్ ఎంపీపీ మోహన్ రెడ్డి మరిపల్లీ మోమిన్ పేట మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి డి వెంకట్ దళిత రత్న అవార్డు గ్రహీత బుచ్చయ్య చంటి గ్రూప్ చైర్మన్ అనంతయ్య చంటి మహిపాల్ సుధాకర్ పాటు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.




