శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు

గాంధారి జనంసాక్షి ఆగస్టు 17
 కామారెడ్డి జిల్లా గాంధారి మండలం రామ లక్ష్మణ్ పల్లి గ్రామంలో ఆగస్టు 19- 2022  రోజున శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా పూజా కార్యక్రమాలు మరియు భజన హోమము అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ  కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైదరాబాద్ ఉస్మానియా ప్రొఫెసర్ డాక్టర్ రామ్ సింగ్ సార్ Dr ప్రేమలత మేడం  మరియు  శ్రీ సంపూర్ణ ఆనంద గిరి స్వామీజీ  వస్తున్నారు కావున గ్రామ ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామాలు ప్రజలు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా గ్రామ సర్పంచ్ & ఉపసర్పంచ్ మరియు శ్రీ రామకృష్ణ సేవా సమితి సభ్యులు కోరుచున్నారు