Wednesday, 4 November 2026

శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి శాంతి కళ్యాణమహోత్సవంలో పాల్గొన్న

 :ఎల్బీనగర్ తెరాస పార్టీ ఇంచార్జి శ్రీ ముద్దగౌని రామ్మోహన్ గౌడ్
ఎల్బీనగర్  (జనం సాక్షి )   ఎల్బీనగర్  మసీద్ లైన్ కు చెందిన కీ.శే. చిన్నం  ఏగయ్య కుమారుడు   చిన్నం నరేష్ ఆద్వర్యంలో అదివారము వారి నివాసం వద్ద శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి శాంతి కళ్యాణమహోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు .ఈ వేడుకలలో ఎల్బీనగర్ తెరాస పార్టీ ఇంచార్జి శ్రీ ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ పాల్గొని అమ్మవారికి  ప్రత్యేక పూజలు నిర్వహించారు . ఈ వేడుకలలో చిన్న నరేష్ , పల్లె గణేష్ గౌడ్ , నరేందర్, రేషం  శ్రీనివాస్ , అభిలాష్ , సాయి, శంకర్, రవి తదితరులున్నారు.