Tuesday, 3 November 2026

శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి 9వ కల్లు ఘఠం తల్లికి సాక పోశారు.

రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు హైదరాబాద్ లోని గోల్కొండ కోట ( సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు ఏలిన కోట) లో గౌడ ఐక్యసాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి 9వ కల్లు ఘఠం సాక బోనం నుఎత్తుకొని ఊరేగింపుగా వెళ్లి ఎల్లమ్మ తల్లికి సాక పోశారు.

ఈ కార్యక్రమంలో అంబాల నారాయణ గౌడ్, బబ్భురి భిక్షపతి గౌడ్, పులి శివ కుమార్ గౌడ్, పంజాల నర్సింహ గౌడ్, బత్తిని లత గౌడ్ , బింగి భరత్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు