షీలాదీక్షిత్‌ ఇంటి ముట్టడికి యత్నం

న్యూఢిల్లీ : విద్యార్థినిపై అత్యాచారం ఘటనఉ నిరసిస్తూ బుధవారం మధ్యాహ్నం పలువురు విద్యార్థులు ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. విద్యార్థులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్‌ కేనన్లను ప్రయోగించారు.