జహీరాబాద్ ఆగస్టు 14 (జనంసాక్షి) మూడవ సరి రైల్వే బోర్డు సభ్యులు గా నియామకం అయిన షేక్ ఫారీద్ ని శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాలువ పూలమాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.కార్యక్రమంలో ఆత్మ కమిటీ ఛైర్మెన్ షెట్టప్ పెంటారెడ్డి, పట్టణ అద్యక్షులు సయ్యద్ మోహిఉద్దిన్, జెడ్పీటీసీ స్వప్న భాస్కర్, ఎస్సి ఎస్టి విజిలెన్స్ మెంబర్ బంటు రామకృష్ణ, మాజీ కౌన్సిలర్ మొహమ్మద్ యూనిస్, ముర్తుజ తదితరులు ఉన్నారు
షేక్ ఫరీద్ ను సన్మానించిన ఎమ్మెల్యే మాణిక్ రావు




