సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి జాజాల సురేందర్-నూతన ఆసరా పెన్షన్ అందజేత

_గాంధారి జనంసాక్షి సెప్టెంబర్ 25
 కామరెడ్డి జిల్లా గాంధారి మండలంలోని సోమవారం రోజు  ఎల్లారెడ్డి శాసన సభ్యులు  జాజాల సురేందర్  గాంధారి మండలం మాతుసంగం లో 9-30 కి పెట్ సంగం రామలక్ష్మణ పల్లీ వండ్రికల్ మాధవ్ పల్లీ గ్రామాలకు సంబంధించిన కొత్త ఆసరా పెన్షన్ కార్డులను పెన్షన్ లబ్దిదారులకు మాతు సంగం గ్రామంలో పంపిణీ చేస్తారు అనంతరం
మధ్యాహ్నం 12:00 గంటలకు  గట్టు క్రింద గ్రామాలకు సంబంధించిన కొత్త ఆసరా పెన్షన్ కార్డులను పెన్షన్ లబ్దిదారులకు గండివెట్  గ్రామంలో పంపిణీ చేస్తారు
ఈ కార్యక్రమానికి మండల ప్రజాప్రతినిధులు అధికారులు నాయకులు కార్యకర్తలు విచ్చేసి విజయవంతం చెయ్యగలరని మనవి మరియు ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాల్సిందిగా కోరారు
Attachments area