Tuesday, 3 November 2026

సంక్షేమ భవన్‌ పైకెక్కిన గెస్ట్‌ లెక్చరర్లు

హైదరాబాద్‌,(జనంసాక్షి): సమస్యలు పరిష్కరించాలంటూ గెస్ట్‌ టీచర్లు, లెక్చరర్లు శుక్రవారం హల్‌చల్‌ చేశారు. మాసబ్‌ట్యాంక్‌లోని సంక్షేమ భవన్‌ పైకి ఎక్కిన తమకు సరైన హామీ ఇవ్వకుంటే దూకేస్తామంటూ బెదిరింపులకు దిగారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్‌ చేశారు. గతంలో మంత్రి బాలరాజుకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని టీచర్లు, లెక్చరర్లు ఆరోపించారు. కొందరు భవనంపైన.. మరికొంత మంది భవన్‌ ఎదుట ఆందోళనకు దిగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *