సంగారెడ్డి డబ్బులు ఇవ్వలేదని తల్లిని చంపిన కసాయి కొడుకు.

సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. మద్యం సేవించడానికి డబ్బులు ఇవ్వలేదని కన్నతల్లినే తలపై బాది కొడుకు తల్లిని హతమార్చాడు. హత్య చేసిన సంఘటన సంచలనం సృష్టించింది. సదాశివపేట పట్టణానికి చెందిన పరమేశ్వర్ గౌడ్ అనే వ్యక్తి మద్యానికి బానిసగా మారాడు ఈరోజు బుధవారం తల్లిని మానెమ్మను మద్యం సేవించడానికి డబ్బులు అడగగానే ఇవ్వక నిరాకరించడంతో తలపై గట్టిగా బాది హత్య చేశాడు కొడుకు పరమేశ్వర్ గౌడ్ తల్లిని అతి మార్చాడు కేసు నమోదు చేస్తున్న సిఐ నవీన్ కుమార్ దర్యాప్తు చేస్తున్నారు.
 

తాజావార్తలు