సంఘ నూతన కమిటీ అధ్యక్షుడిగా మైస శేఖర్
అక్టోబర్ 10, సారంగాపూర్, జనం సాక్షి…, మండలం లోని మాలక్ చించొలి గ్రామ మున్నూరుకాపు సంఘ నూతన కమిటీ అధ్యక్షుడిగా మైస శేఖర్ ఉపాధ్యక్షుడిగా చెదలి మల్లయ్య క్యాషియర్ గా బొమ్మేడ పోశెట్టి రైటర్ గా పడాల నర్సయ్య కార్యదర్శి నామల రమేష్ గారిని నూతనంగా ఎన్నుకోవడం జరిగింది.