సంఘ మహాజన సభ నిర్వహించిన సొసైటీ అధ్యక్షులు.

 ఏర్గట్ల సెప్టెంబర్ 30 ( జనంసాక్షి): నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలోని శుక్రవారం రోజున ప్రాథమిక వ్యవసాయ సొసైటీ ఆవరణం  నందు అధ్యక్షులు బర్మ చిన్న నరసయ్య సంఘానికి సంబంధించిన వార్షిక ఆదాయ, వ్యాయాలను సంఘ సభ్యులకు వివరించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఎంపీపీ ఉపేందర్ రెడ్డి, జెడ్పిటిసి గుల్లే రాజేశ్వర్, సొసైటీ ఉపాధ్యక్షులు శివసారం గంగారం, వ్యవసాయ అధికారి అబ్దుల్ మాలిక్, సొసైటీ డైరెక్టర్ లు బద్దం ప్రభాకర్, బద్దం హనుమండ్లు, కొలిపాక శ్రీనివాస్, జంగల పెద్ద గంగారం, ఇబ్రహీంపట్నం పెద్ద గంగారం, రెండ్ల రాజారెడ్డి, ఇబ్రహీంపట్నం సాయమ్మ, జంగళ భూదేవి, భూక్యా పెద్ద కిషన్, భీమ గంగాధర్, గద్దలగున్నవ్వ, సీఈఓ జక్కని శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.