Monday, 2 November 2026

సచివాలయ తరలింపు పిటిషన్ కొట్టివేత

 

సచివాలయం తరలింపుపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఆధారాలు లేకుండా పిటిషన్ వేసిన పిటిషనర్‌కు హైకోర్టు జరిమానా విధించింది. పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఎలా దాఖలు చేస్తారని పిటిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. పాలన సౌకర్యాల కోసం సచివాలయం తరలిస్తున్నామని ప్రభుత్వం కోర్టుకు తెలిసింది. ప్రభుత్వ వాదనతో హైకోర్టు ఏకీభవించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *