హైదరాబాద్: రాజధానిలో ఉస్మానియా యూనివర్శిటి విద్యార్థులు సచివాలయ ముట్టడికి యత్నించారు. అయితే ఆందోళనకారులను పోలీసులు మధ్యలోనే అదుపులోనే తీసుకున్నారు. నిరసన కారులు ఓ పాఠశాల బస్సును అడ్డుకుని అద్దాలను పగులగొట్టారు.