Wednesday, 4 November 2026

సత్యం కేసు నిందితుల అప్పీల్‌ కొట్టివేత

హైదరాబాద్‌: సత్యం కేసు నిందితులు వడ్లమాని శ్రీనివాస్‌, రామకృష్ణ దాఖలు చేసిన అప్పీల్‌ను హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం జరిమానా విధించడాన్ని సవాలు చేస్తూ వడ్లమాని శ్రీనివాస్‌, రామకృష్ణ అప్పీలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *