హైదరాబాద్: విద్యుత్ సమస్యలపై ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో దీక్ష కొనసాగిస్తున్న టీడీపీ నేతల ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోంది. మహిళానేత సత్యవతి రాథోడ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. ప్రభుత్వం దిగివచ్చేంతవరకూ తమ ఆందోళన కొనసాగుతోందని నేతలు సృష్టం చేశారు.




