Tuesday, 3 November 2026

సదా మీ సేవలో పోలీసులు

సదా మీ సేవలో పోలీసులు

మరం భీమ్ (జనంసాక్షి )బెజ్జూర్ యువకులకు వాలీబాల్ కిట్టు అందజేసిన ఎస్సై విక్రం. గేర్రగూడ గ్రామానికి చెందిన యువకులకుమంగళవారం బెజ్జూర్ ఎస్సై వాలీబాల్ కిట్టును అందజేశారు అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ యువకులు క్రీడల్లో నైపుణ్యత పొందాలి క్రీడలు ఆడటం వల్లశారీరక మానసికఉల్లాసం కలుగుతుందనిఅన్నారు. యువకులు చెడు వ్యసనాలకు అలవాటు పడవద్దు. చదువు పట్ల శ్రద్ధ వహించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని తెలిపారు.