సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు షురూ…

పర్యావేక్షించిన సర్పంచ్ బట్టు శ్రీను,ఎస్సై లు రమేష్ బాబు, తిరుపతి
కేసముద్రం అక్టోబర్ 1 జనం సాక్షి / కేసముద్రం మండల కేంద్రంలో ఈనెల 3,5 తేదీలలో జరగబోయే సద్దుల బతుకమ్మ,దసరా ఉత్సవాల ఏర్పాట్లను శనివారం రోజున స్థానిక ఎస్సైలు రమేష్ బాబు,తిరుపతి, స్థానిక సర్పంచ్ బట్టు శ్రీనివాస్ పర్యావేక్షించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ముత్యాల నాగమణి శివకుమార్,వార్డు సభ్యులు నర్సింగం వెంకటేశ్వర్లు,భానోత్ పద్మ బాలు నాయక్, టిఆర్ఎస్ మండల నాయకులు రేణికుంట్ల సుధాకర్,మాలోత్ బిక్షం,మురళి, సందిరి శివ,ఏర్పుల మహేందర్,పూజారి అమరేందర్, గొట్టం దామోదర్, చింత కర్ణాకర్, బానోత్ ప్రసాద్ తదిరులు పాల్గొన్నారు.
Attachments area