Tuesday, 3 November 2026

సబిత,ధర్మాన కస్టడీ పిటిషన్‌ను వాయిదా వేసిన న్యాయస్థానం

హైదరాబాద్‌,(జనంసాక్షి): మాజీ మంత్రులు సబిత ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావులను కస్టడీకి పంపాలని సీబీఐ దాఖలుచేసిన మెమోపై విచారణను న్యాయస్థానం ఎల్లుండికి వాయిదా వేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *