సమయపాలన పాటించని అధికారులు….

వైస్ ఎంపీపీవిశ్వంబెర స్వా మి..
చిలప్ చెడ్/సెప్టెంబర్/జనంసాక్షి :- మండల పజ్రా పరిషత్ కార్యా లయంలో గురువారం ఎంపీపీవినోద దుర్గారెడ్డిఅధ్యక్షతన
సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వైస్ ఎంపీపీవిశ్వంబర స్వా మి మాట్లాడుతూ అధికారులు
సమయపాలన పాటిస్తలేరని పైఅధికారులు ఇలా పాటిస్తేకిందిస్థాయి అధికారులు ఇంకెలా ఉంటారో అని అడగగా
ఇకనుంచి అటువంటిపొరపాటులు జరగకుండా సమయపాలన పాటిస్తామని అధికారులు చెప్పడం జరిగింద.ిమండల
విద్యా ధికారిబుచ్యనాయక్ మాట్లాడుతూ మండలానికి11 స్కూ లు మనఊరు మనబడికార్యక్రమం ద్వా రా సాంక్షన్
అయ్యా యి అన్నా రు. 8 స్కూ ల్లో ఎంబిలు రికార్డ్ చేశారు. మెదక్ జిల్లాలో మనఊరు మనబడిలో చిలప్ చెడ్ మండలం
ఉందన్నా రు స్కూ ళ్లలో పనులు సక్రమంగా జరుగుతున్నా యి. పిఆర్ఏఈ మధుబాబు మాట్లాడుతూ ఎస్డిఎఫ్ నిధుల
ద్వా రా 460 లక్షలు,ఒక కోటిచిలప్ చెడ్ కు, 670 లక్షలతో శిలాంపల్లి నుండిఅంతారం గేట్ వరకు బిటిరోడ్డు నిర్మా ణం
పనులు 30 శాతం పూర్తిఅయిందిమనఊరు మన బడిలో ఎనిమిదిస్కూ ల్లో 80 శాతం పనులను పూర్తిచేసుకున్నా ం
11 స్కూ ళ్లకు గాను 120 లక్షలు మంజూరైనాయి సర్పంచ్ బుజ్జి బాయ్ మాట్లాడుతూ పనిచేసిన 15 రోజుల్లో డబ్బు లు
ఇస్తామని చేప్పి ఎంబీలు రికార్డు చేస్తలేరని తెలిపారు. మిషన్ భగీరథ ఏఈ అన్వేష్ రెడ్డిమాట్లాడుతూ మండలంలో
త్రాగునీటికొరకు ఏడు ట్యా ంకులు మంజూరయ్యా యని గౌతాపూర్ చిట్కు ల గ్రామాలలో పనులు స్టార్ట్ చేశామన్నా రు.
ఎన్ఆర్ఈజీఎస్ ఉపాధిహామీ కూలీలు పనులు చేసిన వారికిసకాలంలో డబ్బు లు అందరికీఅందేలా చూడాలని సర్పంచ్
మంతప్ప అశోక్ గౌడ్ తెలిపారు. బండపోతుల్ గ్రామంలో క్రీడ్రీ ా ప్రాంగణం డబ్బు లు ఇంకా రాలేదని ఎంతవరకు రికార్డ్
చేశారోకుడా క్లారిటీలేదని సర్పంచ్ ఇస్తారికోఆప్షన్ సభ్యు లు షఫీఅధికారులు అడిగారు ఎఫ్డిఓ రిజ్వా న మాట్లాడుతూ
ప్లాస్టిక్ చెత్తఅడివిలో కుప్పలు కుప్పలుగా వేస్తున్నా రన్నా రు. గ్రామ పంచాయతీలలో సిసిరోడ్లు, డ్రైన
్రైేజుపనులు చేసిన
బిల్లులు వస్తలేవని గ్రామపంచాయతీలో చేపట్టిన పనులు ఎస్ టిఓ లో పంపిస్తేరెండు నెలల వరకు డబ్బు లు
పడతలేవని సర్పంచ్ అశోక్ గౌడ్ మంతప్ప అడగగా సంబంధిత అధికారులు ఆయా గ్రామాల నుంచి వచ్చి నటువంటి
ఫిర్యా దులను స్వీకరించి వాటన్ని టికీత్వరగాతిగా చర్యలు చేపట్టేలా పైఅధికారులకు తెలియజేస్తామని సర్వసభ
సమావేశాన్ని పూర్తిచేసుకున్నా రు ఈకార్యక్రమంలో వైస్ ఎంపీపీవిశ్వంభస్వా మి ఎంపీడీవో శశిపభ్ర, తాహాసిల్దార్
కమలాద్రి,్రిమిషన్ భగీరథ డిఈ కిషన్, ఎంపీఓ కృష్ణమోహన్, మిషన్ భగీరథ ఏఈలు అన్వేష్ రెడ్డి, సురేష్, పిఆర్ఏఈ
మధుబాబు, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షురాలు లక్ష్మీ దుర్గా రెడ్డి, సర్పంచులు అశోక్ గౌడ్,మంతప్ప,కవిత,
స్వా తి,స్వరూప,మనోహర, ఇస్తారి,ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు సుభాష్ రెడ్డి, ఎంపీటీసీలు మల్లమ్మ, సునీత,
మల్లయ్య,కోఆప్షన్ సభ్యు లు షఫీ, ఆయాశాఖల అధికారులు తదితరులు పాల్గొన్నా రు.