హైదరాబాద్: ఇందిరాపార్కు వద్ద రెండో రోజు సమరదీక్షకు తెలంగాణవాదులు భారీగా తరలివస్తున్నారు. ఈ ఉదయం తెరాస ఎమ్మెల్యే హరీశ్‌రావుతోపాటు టీఎన్జీవో నేతలు దీక్ష స్థలికి వచ్చారు. ఈ సాయంత్రంతో ముగియనున్న సమరదీక్షలో తెరాస అధినేత కేసీఆర్‌తో పాటు , సీపీఐ రాష్ట్ర కార్యదర్శ నారాయణ పలువురు పాల్గొననున్నారు.




