Wednesday, 4 November 2026

విశ్వరూపం విడుదలపై విచారణ రేపటికి వాయిదా

చెన్నై : కమల్‌ హాసన్‌ స్వీయ దర్శకత్వంతో వచ్చిన ‘ విశ్వరూపం’ సినిమా విడుదలపై దాఖలైన పిటిషన్‌పై విచారణను మద్రాస్‌ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈ అంశలోకమల్‌హాసన్‌ ప్రభుత్వాధికారులతో చర్చలు జరపాలని కోర్టు సూచించింది. సినిమాపై పలు ముస్లిం సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో నిన్న హైకోర్టు న్యాయమూర్తి సినిమాను వీక్షించారు. మరోవైపు అమెరికాలో సినిమా ప్రచారంలో పాల్గొని కమల్‌ ఈ ఉదయం చెన్నైకి చేరుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *