Tuesday, 3 November 2026

సమాజ సేవకుడు లక్ష్మణ్ కు డాక్టరేట్ ప్రధానం

 

 

 

 

 

 

 

 

: శామీర్ పేట్, జనం సాక్షి :
అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం – సౌత్ ఇండియా డైరెక్టర్ మరియు
తెలంగాణ రాష్ట్ర హైకోర్ట్ ప్రముఖ నిష్ణాతులైన సీనియర్ న్యాయవాది
తూప్రాన్ పట్టణ అభివృద్ధి ప్రధాతఅయిన బడిగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పెన్నది అన్న అంటే నేను ఉన్న అనే స్నేహశీలినవీన యుగ విద్య -&- సామాజిక ఆద్యాత్మిక వేత్త మంచితననికే మారుపేరు పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే డాక్టర్ ఏ వి స్వామి చేతుల మీదుగా సమాజ సేవకుడు మంచినీళ్ళ లక్ష్మణ్ కు డాక్టరేట్ బిరుదు అందజేశారు.మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని , షామిర్ పెట్ మండలంలో గలఅలియబాద్ గ్రామం కాగ గత 23 సంవత్సరాలుగా ఆంద్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకుఎటువంటి లాభాపేక్ష లేకుండా అను నిత్యం పలు రకాలైన ఇతర సేవలతో కూడిన ఆరోగ్యసలహాల సేవలసూచనలు ,అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం- తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గా మరియుఅంతర్జాతీయ మానవ హక్కుల సంఘం-తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా మరియు ఇతరితర సేవలను ప్రజలకు అందిస్తున్న నేపద్యంలో వాటిని పరిశీ లనలో తీసుకొని సమాజ సేవ రంగంలో బార్క్లీ యూనివర్సిటీ యు ఎస్ ద్వారా బుధవారం డాక్టరేట్ అందజేశారు.ఈ సందర్బంగా మంచినీళ్ళ లక్ష్మణ్ మాట్లాడుతూ…డాక్టర్ స్వామి మరియు డాక్టర్ ఫ్రెడ్రిక్ ఫ్రాన్సిస్ మంచినీళ్ళ లక్ష్మణ్ యొక్క కుటింబికులు మరియు బంధు మిత్రుల , శ్రేయోభిలాషుల రాజకీయ నాయకులు , ఆత్మీయుల తరపున శిరస్సువంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.1ఎస్పీటీ -2: డాక్టరేట్ అందుకుంటున్న లక్ష్మణ్