సమావేశానికి హాజరుకాని జైపాల్‌రెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశానికి పలువురు నేతలు గైర్హాజరయ్యారు. కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డితోపాటు పలువురు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి కోమటిరెడ్డి సమావేశానికి హాజరుకాలేదు.