సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం విలసాగర్ గౌడ యూత్ ఆధ్వర్యంలో సోమవారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పింగళి అనురూ పం రెడ్డి పై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహనీయుల జాబితాలో చేర్చిన గౌడ జాతి ముద్దుబిడ్డ బహుజన విప్లవ వీరుడు 350 ఏళ్ల కిందట బహుజనుల కోసం పోరాడి బహుజనులకు రాజ్యాధికారం అందించి 30 కోట్లు కట్టి బహుజనులను రాజులుగా చేసి స్వతంత్ర రాజుగా 1670 నుండి 179 వరకు తెలుగు ప్రాంతాన్ని పరిపాలించి ఏడున్నర నెలలు గోల్కొండ ఏలిన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని అన్నారు. ఆయన ను కేంబ్రిడ్జి యూనివర్సిటీ గుర్తించి స్పెషల్ హిస్టరీ ఆఫ్ ది డెక్కన్ అనే పుస్తకాన్ని రచించిన ఆయన ముఖచిత్రంతో ప్రచురించడం జరిగిందని గుర్తు చేశారు. అంత గొప్ప నాయకుడు అయిన మా బహుజన ముద్దుబిడ్డ గౌడ జాతి మహనీయుల గూర్చి సోషల్ మీడియా వేదికగా ఆయన గజదొంగ అని ప్రచారం చేస్తూ మా మహనీయ చరిత్ర వక్రీకరించిన వైశాసికం ఆనందం పొందుతూ మా బహుజన సోదరులు ఫోన్ చేసి అడుగుతే ఇష్టం వచ్చినట్లు దుర్భాషలు ఆడుతున్న పింగళి అనుప రెడ్డి అనే వ్యక్తి పై వెంటనే చర్యలు తీసుకోవాలని బోయిన్పల్లి స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు గౌడ సంఘం నాయకులుతెలిపారు.ఇట్టి కార్యక్రమంలో పులి లక్షింపతి గౌడ్ దైవాల మొండయ్య గౌడ్ గోనేపల్లి శేఖర్ గౌడ్, తాళ్ల పెళ్లి సునీల్ గౌడ్, బాలసాని భూమయ్య గౌడ్, పూర్ణం శ్రీనివాస్ గౌడ్ ,గోనేపల్లి దేవరాజు గౌడ్ ,బత్తినితిరుపతి గౌడ్, కూర రామన్ గౌడ్, వంగ నరేందర్ గౌడ్, బాలసాని మల్లికార్జున గౌడ్, కొండ నితిన్ గౌడ్ పొన్నం శివ గౌడ్ ,అబ్బ నరేష్ గౌడ్ ,పొన్నం రాజు గౌడ్, తదితరులు ఉన్నారు