Wednesday, 4 November 2026

సలామ్‌ హైదరాబాద్‌ పేరిట 5 కే రన్‌ ప్రారంభం

హైదరాబాద్‌, సెప్టెంబరు 16 : సలామ్‌ హైదరాబాద్‌ పేరిట 5 కే రన్‌ను మంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించారు. ఈ 5 కే రన్‌ చార్మినార్‌ నుంచి బార్కాస్‌ వరకు సాగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాషాఖాద్రి, నగర పోలీసు కమిషనర్‌ మహేందర్‌రెడ్డిలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *