సవారీ బంగ్లా షెడ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే
జైనథ్ జనం సాక్షి ఆగస్టు 7
జైనథ్ మండలంలో గిమ్మ కేదార్ పూర్ సిరిసన్న నీలారా కాప్రి మకొడా వివిధ గ్రామాలలో స్థానిక ఎమ్మెల్యే జోగురామన్న సవారి బంగ్లా షెడ్లు ప్రారంభోత్సవానికి విచ్చేసి సవారి బంగ్లా షెడ్లు ప్రారంభించారు ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ ఆదిలాబాద్ జైనథ్ బేల మండలాలను 46 షెడ్లు కొత్తగా నిర్మాణం చేయడం వాటికి రూపాయలు రెండు కోట్ల 60 లక్షలు రూపాయలు ఇప్పటివరకు ఖర్చు చేయడం జరిగిందన్నారు ఆ భగవంతుని మరియు తమ యొక్క ఆశీర్వాదం మాపైన ఉంటే ఇలాంటి సవారి బంగ్లాలు మరెన్నో కట్టవచ్చని ఎమ్మెల్యే చెప్పారు ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డ బోజారెడ్డి మండల ఎంపీపీ మలిశెట్టి గోవర్ధన్ జైనథ్ మండల రైతు బంధు అధ్యక్షుడు సరసం లింగారెడ్డి టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తుమ్మల వెంకటరెడ్డి వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు.