సస్కృతి సంప్రదాయాలకు ప్రతిగా బతుకమ్మ పండగ

ఏమ్మేల్లే జజల సురేందర్
ఎల్లారెడ్డి 26 సెప్టెంబర్  జనం సాక్షి   ఎల్లారెడ్డి  పట్టణ కేంద్రం లో సోమవారం ముత్యపు రాఘవులు కళ్యాణ మండపం లో సాయంత్రం ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీ లో ఏమ్యెల్లే జజల సురేందర్ పాల్గొన్నారు   ఆయన మాట్లాడుతూ  మన తెలంగాణ సస్కృతి లో ఒక భాగం బతుకమ్మ పండగ కోసం మహిళలకు బతుకమ్మ చీరలు పంపించేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ లో అన్ని మతాలకు వారికి అనేక పథకాలు అందిస్తున్నారు ఇంట్లో ఆడపిల్ల పెళ్లికి లక్ష 116 రూపాయల  పెళ్లి కానుక గా ఇస్తున్న మన ముఖ్య మంత్రి కి ఎన్ని మార్లు కీర్తించిన తక్కువే గతం లో ఆడపిల్ల పుడితే ముక్కిసిరేవారు ఇప్పుడు ఆడపిల్ల పుట్టగానే కేసీఆర్ కిట్టు తో ఇంటికి వస్తున్న ఆడపిల్లను చూసి ఆనందిస్తూన్న తల్లితండ్రులు ఆడపిల్ల కడుపులో వుండగానే అంగన్ వాడి సెంటర్ నుండి బాల అమృతం అందిస్తూ గుడ్లు పెడుతూ బలమైన హహరం అందిస్తున్నారు వృద్దులకు వింతంతువులకు వికలాంగులకు  ఒంటరై మహిళలకు పెన్షన్ సౌకర్యం అందరికీ అందిస్తున్నది ఎన్నో పథకాలు తెలంగాణలో అందిస్తున్న ముఖ్య మంత్రి కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు అభినందిస్తున్నారు. ఇతర రాష్ట్రాల లో ఎక్కడ లేని పథకాలు  అమలు పరుస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం కు ఏటు పాలు పోక రైతుల పొలాలలో ఉచిత కరెంట్ కు. మీటర్లు బిగిస్తమంటున్నరు ఎక్కడలేని విధంగా తెలంగాణ  కు అన్య యం చేస్తే ఊరుకునేది లేదని అన్నారు ముఖ్య మంత్రి కేసీఆర్. ఏ పథకాలు  ఇచ్చిన అవి ఉచిత పథకాలు అని వాటిని అమలు చేయవద్దని కేంద్ర ప్రభుత్వవం అంటుంటే ఇక్కడ ఎవరూ ఊరుకునేది లేదని అన్నారు పచ్చని గ్రామాలలో మతం రంగు పుయ్యలని చుస్తున్న పార్టీలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు అనంతరం పురపాలక చేర్ మెన్ కుడుములు సత్యం మాట్లాడుతూ పట్టణం సెంట్రల్ లైటింగ్  మురికి కాల్వలు  పర్కులు నిర్మించి అందగా ముస్తాబు చేస్తున్నాం అని అన్నారు వంద పడకల ఆసుపత్రి  నీ కూడా సురేందర్ అన్న కృషి తో నిర్మిస్తున్నామని తెలిపారు పెద్ద చెరువు ను కూడా అందగా తయారు చేసి రోడ్లు వేసి అందరికీ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని అన్నారు ఈ కార్యక్రమం లో అర్ ది వో శ్రీను నాయక్ తహశీల్దార్ సుధాకర్ పురపలక కమిషనర్ జీవన్ కుమార్ జడ్ పిటిసి ఉష గౌడ్  సొసైటీ చేర్మెన్లు ఎగుల నర్సింలు పటేల్ సాయిలు మండల ద్యక్షుడు జలంధర్ రెడ్డి గాంధారి మార్కెట్ కమిట్  సత్యం రావు. ముకుంద రావు  టి ఆర్  యస్ బి సి ఉపాధ్యక్షుడు చింతల శంకర్           ఆదిములం సతీష్ పురపాలక కౌన్లర్స్ బూమ్ గారి రాము అల్లం శ్రీనివాస్ మాజీ ఉప సర్పంచ్ నును గొండ శ్రీనివాస్ అయ గ్రామ సర్పంచ్లు ఎం పిటిసిలు పడమటి సంతోష్ కుమార్