Thursday, 5 November 2026

సహాయక చర్యలు వేగవంతం చేయాలి: సీఎం

హైదరాబాద్‌ : డెహ్రాడూన్‌ యాత్రికులను రాష్ట్రానికి తీసుకువచ్చే యత్నాలపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రులతో సమీక్షించారు. ఢిల్లీకి పంపిన మంత్రుల బృందం బలరాంనాయక్‌, శ్రీధర్‌బాబు, దానం నాగేందర్‌లతో సీఎం మాట్లాడారు. యాత్రికులను స్వస్థలాలకు చేర్చేందుకు అన్ని చర్యలు వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *