Wednesday, 4 November 2026

సామూహిక జాతీయ గీతాలాపనలో పాల్గొనండి              ఎస్సై విజయ్ కుమార్

రుద్రంగి ఆగస్టు 15 (జనం సాక్షి)
రుద్రంగి మండల కేంద్రంలో నేడు ఉదయం 11 గంటలకు అంబేద్కర్ చౌక్ లో ఆజాదికా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా జాతీయగీతం జనగణమన ఆలాపన ఉంటుంది కావున పెద్ద ఎత్తున మహిళలు,యువకులు,విద్యార్థిని విద్యార్థులు, గ్రామ ప్రజలు,అధికారులు అన్ని పార్టీల నాయకులు అధిక