Wednesday, 4 November 2026

సాయినాథ్‌ జువెలరీకి జాతీయ అవార్డు

హైదరాబాద్‌: నగరానికి చెందిన ప్రముఖ బంగారు అభరణాల తయారీ సంస్థ సాయినాథ్‌ జువెలరీ జాతీయస్థాయిలో ఉత్తమ అవార్డును అందుకుంది. ముంబాయికి చెందిన జెమ్స్‌ అండ్‌ జువెలరీ ఫెడరేషన్‌ సంస్థ ప్రతి ఏడాది దేశంలో ఉత్తమ ఆభరణాల తయారీ సంస్థలకు ఈ అవార్డును అందజేస్తుందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. 2012-13 సంవత్సరానికి ఉత్తమ నగల తయారీ అవార్డు రావడంపై జువెలరీ సంస్థ మేనేజింగ్‌ డైరక్టర్‌ అగర్వాల్‌ ఆనందం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *