Tuesday, 3 November 2026

సింగూర్ డ్యామ్ ను సందర్శించిన డిఎస్పీ రవేంద్ర రెడ్డి

జనం సాక్షి కంది డీఎస్పీ రవేంద్ర రెడ్డి మంగళవారం ఉదయం సింగూర్ డ్యామ్ ను సందర్శించారు డిఎస్పీ తో పటు జోగిపేట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు పుల్కాల్ ఎస్ ఐ గణేష్ ఉన్నారు