Thursday, 5 November 2026

సిఎంఆర్ఎఫ్ తో పేద ప్రజలకు కార్పొరేట్ వైద్య సేవలు:

 వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”
వికారాబాద్ రూరల్ మార్చి 14 జనం సాక్షి
ముఖ్యమంత్రి సహాయ నిధి పథకంతో నిరుపేద లబ్ధిదారులకు ఎంతో ఉపయోగకరమని
వికారాబాద్ జిల్లా, భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ చేస్తున్నారు మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో వికారాబాద్ నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన రూపాయలు (Rs.41,75,500/- (రూపాయలు నలభై ఒక లక్ష డెబ్భైఐదు వేల ఐదు వందలు) విలువ గల 115 చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫం పంపిణి చేశారు.
ఈ కార్యక్రమంలో మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ గౌడ్ పిఎసిఎస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు వెంకట్ ధరూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సంతోష్ కుమార్ జడ్పిటిసి సుజాత వేణు గోపాల్ రెడ్డి మండలాల పార్టీ అధ్యక్షులు రాజు నాయక్ రాములు యాదవ్ శ్రీకాంత్ రెడ్డి సుందరి అనిల్ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.