Monday, 2 November 2026

సిఎం కెసిఆర్‌ దిగ్భాంతి

జ‌నంసాక్షి

పరిగిలో పెళ్లి వ్యాన్‌ బోల్తా ఘటనపై సీఎం కేసీఆర్‌ దిగ్భాంతి వ్యక్తం చేశారు. దుర్ఘటనపై సమాచారం తెలుసుకున్న సీఎం క్షతగాత్రులకు అత్యవసర చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. పెళ్లి బృందంతో వెళ్తున్న డీసీఎం వ్యాన్‌ బోల్తాపడిన ఘటనలో ఐదుగురు వ్యక్తులు ఘటనా స్థలంలోనే మృతిచెందగా మరో 20 మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *