హైదరాబాద్: సికింద్రాబాద్ తిరుమలగిరి ఆర్టీసీ కాలనీలో దారుణం జరిగింది. శ్రీనివాస్ అనే వ్యక్తిని మరో ఇద్దరు యువకులు కత్తులతో పొడిచి హతమార్చారు. ఘటనపై పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.