Wednesday, 4 November 2026

చేపల వేటకెళ్లి మత్స్యకారుడు మృతి

పి.గన్నవరం: తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం కే.ముంజవరం వద్ద గోదావరిలో చేపల వేటకు వెల్లి మత్య్సకారుడు మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం… కే ముంజవరం గ్రామానికి చెందిన అచ్చయ్య(50) అనే మత్య్స కారుడు గోదావరిలో చేపలు వేటాడుతుండగా ప్రమాదవశాత్తు నదిలో పడి మృత్యు వాత పడ్డాడు. మృతదేహాన్ని స్థానిక మత్య్సకారులు గుర్తించి ఒడ్డుకు చేర్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *