Tuesday, 3 November 2026

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో తప్పిన ప్రమాదం

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ప్రమాదం తప్పింది. ఈ ఉదయం యార్డు నుంచి స్టేషన్‌కు తరలిస్తుండగా జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ రెండు బోగీలు పట్టాలు తప్పాయి. అయితే ప్రయాణికులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటన కారణంగా సకింద్రాబాద్‌ – విశాఖ జన్మభూమ ఎక్స్‌ప్రెస్‌ అరగంట ఆలస్యంగా బయల్దేరింది. ఘటనపై రైల్వే అధికారులు  విచారణ చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *