Tuesday, 3 November 2026

హైదరాబాద్‌లో మధ్యవర్తిత్వ కేంద్రం

హైదరాబాద్‌: రాష్ట్ర న్యాయసేవా సంస్థ హైదరాబాద్‌లోని సివిల్‌ కోర్టు ఇవరణలో ఏర్పాటు చేసన మధ్యవర్తిత్వ కేంద్రంను శనివారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిన్‌ అల్తమన్‌ కబీర్‌ ప్రారంభించనున్నారు. మధ్యవర్తిత్వంపై చైతన్యం తీసుకొచ్చి వివాదాలను పరిష్కరించుకునే దిశగా ఈ కేంద్రం పనిచేయనుంది. మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలనుకునే వారికి ఈ కేంద్రం సేవలందిస్తుంది. ప్రారంభ కార్యక్రమంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిన్‌ సురిందర్‌ సింగ్‌ నిజ్జర్‌, జస్టిన్‌ జె. చలమేశ్వర్‌, ముఖ్యమంత్రి ఎన్‌. కిరణ్‌కుమార్‌రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ పి.సి. ఘోష్‌, న్యాయమూర్తులు జస్టిన్‌ వి. ఈశ్వరయ్య, జస్టిన్‌ గోడా రఘురాం, జస్టిన్‌ ఎన్‌.వి.రమణ, మంత్రి ఇ. ప్రతాప్‌రెడ్డి పాల్గొననున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *