Wednesday, 4 November 2026

సిక్కింలో కోండ చరియలు విరిగి పడి 24 మంది మృతి

 

గ్యాంగ్‌ టాక్‌ ఈ శాన్య రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి భారీ వర్షాల కారణంగా ఉత్తర సిక్కింలోని చుంగ్‌ తాంగ్‌ ప్రాంతంలో కోండ చరియలు విరిగిపడి 24 మంది మృతి చెందారు. మృతుల్లో ఇండోటిబెటన్‌ భద్రతా సిబ్బంది (ఐటీబీపీ) 9మంది, బోర్డర్‌ రోడ్‌ అర్గనైజేషన్‌కు చెందిన 12 మంది ఉన్నారు. ఇప్పటి వరకూ 9 మృతదేహలనువెలికి తీశారు. గల్లంతైన మిగతావారి కోసం సహయక చర్యలు కోనసాగుతున్నాయి.మాంగాన్‌, చుంగ్‌తాంగ్‌ మధ్య సుమారు 30 కి.మీ రహదారి వరద ఉద్ధృతికి కోట్టుకోపోయింది. చుంగ్‌తాంగ్‌ పట్టణంలోని ఐటిబీపీ నివాసగృహలు పూర్తిగా నీటమునిగాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *