సిడ్ని సిక్సర్స్‌ విజయం

 

జొహెన్నెన్‌బర్గ్‌: ఛాంపియన్స్‌లీగ్‌ గ్రూప్‌ బిలో సిడ్ని సూపర్‌కింగ్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో సిడ్నీ సిక్సర్స్‌ 14పరుగులు సాధించింది. 186పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్‌కింగ్స్‌జట్టు నిర్ణీత ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 171పరుగులు మాత్రమే సాధించింది.