Wednesday, 4 November 2026

సిపిఎం ఆధ్వర్యంలో పాదయాత్ర.. రాజన్న సిరిసిల్ల బ్యూరో.

 ఫిబ్రవరి 11. జనం సాక్షి. మున్సిపల్ పరిధిలో డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఎంపికలో అర్హత పొందిన డ్రా లో ఎంపిక కానీ నిరుపేదలు బి.వై. నగర్ లోని సిపిఎం పార్టీ కార్యాలయం నుండి రగుడు సమీపంలోని కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు.తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు