Wednesday, 4 November 2026

సీఆర్‌పై అసంతృప్తిలేదు : నారదాసు

కేసీఆర్‌ నాయకత్వంపై తనకు అసంతృప్తి లేదని మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు అన్నారు.కేసీఆర్‌ నాయకత్వం లో పనిచేసేందుకు తనకు ఎలాంటీ అభ్యంతరం లేదని ఆయన తెలిపారు.టీఆర్‌ఎస్‌పార్టీ ఆద్వర్యంలో తెలంగాణ సాధిస్తా మని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.తనకు వ్యక్తిగత ప్రయోజనాల కంటే తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *