సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

ఆత్మకూర్(ఎం) ఆగస్టు 6 (జనంసాక్షి)ఆత్మకూర్ మండల కేంద్రానికి చెందిన గవ్వల బాలరాజు గుండేగాని మల్లయ్య గారికి అరే నర్సమ్మ ఎస్కె నేహా గారికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారి సహకారంతో ఆత్మకూర్ టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బీసు చందర్ గౌడ్ ఈరోజు మండల పార్టీ కార్యాలయంలో అందచేశారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ యాస కవితఇంద్రరెడ్డి రైతు బంధు జిల్లా డైరెక్టర్ కోరే భిక్షపతి జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ మేడే రాంనర్సయ్య మోత్కూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గడ్డం దశరథ గౌడ్ గ్రామశాఖ అధ్యక్షులు కోరే వెంకన్న
మానిటరింగ్ కమిటీ సభ్యులు కాలే మల్లేష్ మండల మహిళ యువజన మైనార్టీ అధ్యక్షులు సోలిపురం అరుణ ఉపేందర్ రెడ్డి శాంతన్ రాజు ఎండి ఆజీమ్ మండల మహిళ ప్రధాన కార్యదర్శి లక్ష్మి ఎలిమినేటి శ్రీను తదితరులు పాల్గొన్నారు