సీఎంఆర్ఎఫ్ పథకం నిరుపేదలకు వరం.
ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి _
_*సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్ రఘుప్రొలు విజయలక్ష్మి చంద్రశేఖర చారి గారు.*_
కొల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని 10వ వార్డుకు చెందిన..*_

_*C.హైమవతి w/o C.పెద్ద మౌలాలి రూ.20,500/-*_
_*ఎండి.ఖైరున్ బేగం c/o మహమూద్ పాషా రూ.17,000/-*_
_*గార్లకు సీఎంఆర్ఎఫ్ పథకం కింద మంజూరు అయిన చెక్కులను ఈ రోజు మున్సిపల్ చైర్మన్ రఘుప్రొలు విజయలక్ష్మి చంద్రశేఖర చారి గారు స్వయంగా వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది.*_
_*◆ సీఎం సహాయనిధి కింద అందించే సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆపద సమయాల్లో వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిది ఆపద్భందు లాగా ఆదుకుంటుందని, ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలను కాపాడేందుకు తెలంగాణ ప‌్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి కింద చికిత్సకు తగిన ఆర్థిక సాయం బాధితులకు అందిస్తోందని అన్నారు..*_
_*◆ గౌరవ ఎమ్మెల్యే శ్రీ బీరం హర్షవర్థన్ రెడ్డి గారి సహకారంతో కొల్లాపూర్ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నమని ఈ సందర్భంగా చైర్మెన్ గారు తెలిపారు.*_
_*◆ ఈ సందర్భంగా చైర్మెన్ గారితో పాటు కో ఆప్షన్ సభ్యులు రుక్మద్దీన్ గారు, టీఆర్ఎస్ నాయకులు,10వ వార్డు ఇంఛార్జి ఎల్.ఐ.సి.పాషా గారు, షాకీర్ గారు,హుస్సేన్ గారు తదితరులు ఉన్నారు..*_