ముత్తారం జనంసాక్షి /ముత్తారం
అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చు నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మాజీ మంత్రి మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు దాసరి చంద్రమౌళి చెక్కులను అందజేశారు మండలంలోని ఓడెడ్ గ్రామానికి చెందిన నూనె శ్రీను 14,500 వేల రూపాయల చెక్కును సుధాటి రత్నాకర్ రావు 60,000వేల రూపాయల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు దాసరి పవన్ కళ్యాణ్ ముత్తారం మండల ఎస్సి సేల్ ఉపాధ్యక్షుడు రత్న కొమురయ్య
ఓడేడు బిసి సేల్ గ్రామశాఖ ఉపాధ్యక్షుడు దేవునూరి సదయ్య
ఎస్సి గ్రామశాఖ అధ్యక్షుడు రత్న శంకరి
సీనియర్ కాంగ్రెస్ నాయకులు తీగల సత్యనారాయణ రావు,గౌరిశెట్టి సత్యనారాయణ
అల్లాడి నర్సింగరావు,మరదగొండ మల్లయ్య,కాంగ్రెస్ పార్టీ నాయకులు
ఎల్ల స్వామి వేణు,సాయిలు రాజయ్య సమ్మయ్య,తదితరులు పాల్గొన్నారు
సీఎం రిలీఫ్ పండ్ చెక్కుల పంపిణీ




